Wednesday, October 1, 2008

My Jokes

"అరేయ్ నన్నొక అమ్మాయి చూసి నవ్వుతోంది రా బస్ స్టాండ్ లో" అన్నాడు రాజేష్ సురేష్తో. "నాకు లైన్ వేస్తోందంతావ"? . "లేదు లేరా సర్కస్ లో జోకర్ గుర్తోచ్చుంటాడు" నిన్ను చూసి అన్నాడు రాజేష్.

"ఏరా పెల్లయ్యింతరువాత బొత్తిగా కనిపించకుండా పోయావ్" అన్నాడు అప్పారావు సుబ్బారావు తో.
"అంతేరా పెళ్ళయ్యే వరకు అందరి వాళ్ళం అయ్యినతరువాత కొందరివాళ్ళం" అన్నాడు అప్పారావు దీనంగా. "ఏంటో ఉన్నా కొందరు జనాలు కూడా ఇలా అయితే ముందు ముందు ఫ్రెండ్స్ ఎవరూ మిగల్రేమో" అంటూ నిట్టూర్చాడు రెండేళ్ళ ముందే పెళ్ళయ్యిన సుబ్బారావు.

first టైం ఇండియా నించి US కి వొచ్చిన దానయ్యతో అన్నాడు రాజయ్య "రెస్ట్ రూమ్ కి వెళ్ళాలని ఉంటే ఆ సైడ్ ఉంది వెళ్ళండి". దానికి దానయ్య "అబ్బే అక్కర్లేదండి plane లో చాల రెస్ట్ తీస్కున్నాను కసేపయ్యింతరువాత పడుకుంటా" అని సమాధానమిచ్చాడు

1 comment:

Telugu Vilas said...

its a nice information blog
The one and the only news website portal Telugu vilas .
please visit our website for more news updates..
Telugu vilas